Header Banner

అసలు పెప్సీ సాఫ్ట్ డ్రింక్ కాదా..షాకింగ్ వాస్తవాలు!

  Thu Mar 06, 2025 19:58        Others

పెప్సి బ్రాండ్ 1893లో నార్త్ కరోలినాలోని న్యూ బెర్న్‌లో ప్రారంభమైంది. మొదట ఈ పానీయం మందులుగా (medicine) ఉపయోగించేందుకు రూపొందించబడింది. కాలేబ్ బ్రాడ్‌హామ్ అనే ఫార్మసిస్ట్ దీనిని నీటిలో చక్కెర, పాకం, జాజికాయ, నిమ్మకాయ మరియు కోలా గింజలు కలిపి 'బ్రాడ్స్ డ్రింక్' పేరుతో షాపులో అమ్మాడు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఈ పానీయాన్ని రూపొందించినాడు. కానీ, పానీయం అమ్మకాలు పెరిగిన తర్వాత, 1898లో దాని పేరు మారించి "పెప్సి"గా పెట్టాడు. ఆ తర్వాత 'energizing and aids in digestion' అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.

 

ఇది కూడా చదవండి: BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్! తక్కువ ధర ఎక్కువ లాభం...! వివరాలు మీకోసం!

 

మారిన కాలంతో, పెప్సి బ్రాండ్ తన లోగోలో అనేక మార్పులు చేసింది. 1940లో మొదటిసారిగా పెప్సి లోగోను విభిన్నమైన ఫాంట్‌లో రూపొందించారు, తర్వాత 1950లో కొత్త ఆలోచనతో లోగోలో నీలం మరియు తెలుపు రంగులను జోడించారు. ఈ మార్పులతో కంపెనీ యొక్క బ్రాండ్ యాంబియెన్స్ మరింత ఆకర్షణీయంగా మారింది, దీనితో వ్యాపారం పెరిగింది. పెప్సి బ్రాండ్ ప్రస్తుతం ప్రపంచంలోని 200 కంటే ఎక్కువ దేశాలలో ప్రాచుర్యం పొందింది. ఇవి కేవలం కార్బోనేటెడ్ పానీయాలు కాకుండా, నాన్-కార్బోనేటెడ్ పానీయాలు కూడా అందిస్తుంది.

 

ఈ కంపెనీకి ఇప్పుడు వివిధ బ్రాండ్లు ఉన్నాయి, వాటిలో మిరిండా, మౌంటైన్ డ్యూ, లిప్టన్, 7అప్, ట్రోపికానా, అక్వాఫినా, అలాగే ఫ్రిటోస్, చీటోస్, లేస్, సన్ చిప్స్ వంటి స్నాక్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. పెప్సి ఇన్కార్పొరేటెడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీగా ఎదిగింది, ఇంకా ఫార్చ్యూన్-500 లిస్టులో కూడా చోటు సంపాదించింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #PepsiHistory #PepsiEvolution #BrandTransformation #PepsiJourney #PepsiSuccess #PepsiStory #PepsiGlobalImpact #PepsiLogoChange #PepsiBrand #PepsiMilestones